అందుకే కోర్టును ఆశ్రయించా: నటి
గాయని, నటి, రచయిత, చిత్రకారిణి.. ఇలా అన్నిరంగాల్లో అందెవేసిన చేయి సుచిత్రా కృష్ణమూర్తిది. 1997లో ఆమె ప్రసిద్ధ దర్శకుడు శేఖర్‌కపూర్‌ను వివాహమాడారు. వీరికి కావేరీ అనే కూతురు కూడా ఉంది. ఆమె తల్లి నుంచి పుణికి తెచ్చుకున్న కళతో మ్యూజిక్‌ రంగంలో సత్తా చాటుతోంది. కాగా గత కొన్నేళ్ల క్రితమే సుచిత్రా దంపతులు…
న్యూ లుక్‌లో వరుణ్‌ తేజ్‌ అదుర్స్‌
మెగా ప్రిన్స్‌  వరుణ్‌ తేజ్‌  న్యూ లుక్‌తో అలరిస్తున్నాడు. తన తదుపరి చిత్రం కోసం పూర్తిగా మేకోవర్‌ను మార్చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఇటీవ‌లే వ‌రుణ్ తేజ్ ‘గ‌ద్దల‌కొండ గ‌ణేశ్’ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను అందుకొన‍్న ఉత్సాహంతో త‌న త‌దుప‌రి సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. కిర‌ణ…
రిలయన్స్ జియోకు ‘హార్ట్‌ఫుల్‌నెస్ ఆర్గనైజేషన్ అవార్డు’
సాక్షి, హైదరాబాద్:  హార్ట్‌ఫుల్‌నెస్ ఇనిస్టిట్యూట్ ‘ది హార్ట్‌ఫుల్‌నెస్ ఆర్గనైజేషన్ అవార్డు’కు  రిలయన్స్  జియో  ఎంపిక అయింది. హైదరాబాద్‌లోని కన్హా శాంతి వనంలోని హార్ట్‌ఫుల్‌నెస్ ఇనిస్టిట్యూట్ యొక్క ప్రపంచ ప్రధాన కార్యాలయంలో శనివారం ఈ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. జియో తెలంగాణ సీఈఓ  కె.సి. రెడ్డి ఈ…
Image
వచ్చే నెల 9 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
వచ్చే నెల 9 నుంచి ఏపీ అసెంబ్లీ  శీతాకాల సమావేశాలు. అదేరోజు బీఏసీ సమావేశం.. 10 నుంచి 12 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఇసుక పాలసీ తో పాటు కీలక అంశాలపై  చర్చ ...ఇసుక పాలసీ పై చట్టం ఈ నెల 27 న జరిగే కాబినెట్ లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పై చర్చ ప్రతిపక్షాల మత పరమైన విమర్శల్ని  సీరియస్ గా  తీసుక…
అంతర్‌ రాష్ట్ర గంజాయి స్మగ్లర్లు అరెస్టు 320 కిలోల గంజాయి స్వాధీనం
అక్రమంగా గంజాయి రవాణాను పాల్పడుతున్న  ఇద్దరు అంతర్‌ రాష్ట్ర స్మగ్లర్లను శనివారం వరంగల్‌ కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ మరియు హసన్‌పర్తి  పోలీసులు అరెస్టు చేసారు. అరెస్టు చేసిన నిందితుల నుండి  32 లక్షల విలువ గల  320కిలోల ప్రభుత్వ నిషేదిత శుద్ది చేసిన గంజాయితో పాటు రెండు కార్లు, రెండుకత్తులు, రెండు  టాస్క…
**బస్సు బోల్తా**
గుంటూరు : శబరిమలకు అయ్యప్ప భక్తులతో బయలుదేరిన బస్సు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో రోడ్డు డివైడర్‌ను ఢకొీని బస్సు బోల్తాపడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానిక వివరాల మేరకు.. రాజమండ్రి నుండి శబరిమలకు 42 మంది అయ్యప్ప స్వాములతో బస్సు బయలుదేరింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వద్ద రోడ్డు డివైడ…